¡Sorpréndeme!

Budget 2022: Standard Deduction హైక్ Tax రిలీఫ్, Gold భారీగా తగ్గిస్తారా | Oneindia Telugu

2022-01-20 743 Dailymotion

Budget 2022: Budget 2022 expectations Ahead of Union Budget 2022-23. Mainly Standard deduction of Rs 100,000 expected for salaried employees
#Budget2022
#Standarddeductionhike
#incometax
#Gold
#kidseducation
#salariedemployees
#savings

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటుకు సమర్పిస్తారు. బడ్జెట్ అంచనాల్లో భాగంగా జ్యువెల్లరీ రంగం కూడా పన్నులు తగ్గిస్తుందని భావిస్తోంది. . జీఎస్టీ రేటును 1.25 శాతానికి తగ్గించాలని జెమ్స్, జ్యూవెల్లరీ ఇండస్ట్రీకి చెందిన అపెక్స్ బాడీ ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యూవెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ GJC కోరుతోంది. ఇక ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపును రూ.1 లక్షకు పెంచాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి